పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి విస్తరించుట అనే పదం యొక్క అర్థం.

విస్తరించుట   నామవాచకం

అర్థం : ఒకచోట వున్నది మొత్తం రావడం

ఉదాహరణ : వరదల ఉదృతి నుండి తప్పించుకోవడం కోసం ఆనకట్టలను విస్తరించడం ఎంతైన అవసరం.

పర్యాయపదాలు : వ్యాపింపజేయుట


ఇతర భాషల్లోకి అనువాదం :

विस्तार करने या बढ़ाने की क्रिया या भाव।

बाढ़ के प्रकोप से बचने के लिए बाँधों का विस्तरण आवश्यक है।
प्रसरण, विस्तरण

The act of increasing (something) in size or volume or quantity or scope.

enlargement, expansion

విస్తరించుట   క్రియ

అర్థం : అక్కడక్కడ పడిపోవడము.

ఉదాహరణ : పుస్తకాలు చేతినుండి జారి క్రింద పడగానే చెల్లా చెదురయ్యాయి.

పర్యాయపదాలు : చెల్లా చెదురగుట, వ్యాపించుట, వ్యాప్తి చెందుట


ఇతర భాషల్లోకి అనువాదం :

इधर-उधर फैल जाना।

पुस्तकें हाथ से छूटते ही जमीन पर छितरा गईं।
छिटकना, छितराना, तितर-बितर होना, तीन तेरह होना, पसरना, फैलना, बिखरना

Strew or distribute over an area.

He spread fertilizer over the lawn.
Scatter cards across the table.
scatter, spread, spread out

चौपाल