పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి విలువైన అనే పదం యొక్క అర్థం.

విలువైన   విశేషణం

అర్థం : అన్నింటికంటే శ్రేష్ఠమైన లేదా విశిష్ఠమైన.

ఉదాహరణ : సంస్కృతం ఒక విలువైన భాష.

పర్యాయపదాలు : గొప్పనైన, సంపన్నమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो धन, धान्य, कला, योग्यता या किसी विशेष गुण आदि से पूर्ण या युक्त हो।

संस्कृत एक समृद्ध भाषा है।
अभ्युत्थित, अवसित, आढ्य, ऋद्ध, संपन्न, समृद्ध, सम्पन्न

Of great worth or quality.

A rich collection of antiques.
rich

అర్థం : అధిక విలువ కలిగినది

ఉదాహరణ : అతనికి చిన్నప్పటి నుంచి అధిక ధర గల వస్తువులను కొనడం అలవాటు.

పర్యాయపదాలు : అధికధరమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसका मूल्य बहुत अधिक हो।

उन्हें बचपन से ही बहुमूल्य चीज़ें ख़रीदने की आदत है।
अकरा, अनमोल, अनर्घ, अनर्घ्य, अमूल्य, क़ीमती, कीमती, निर्मोल, बहुमूल्य, बेशक़ीमती, बेशकीमती, महार्घ, मूल्यवान

Of high worth or cost.

Diamonds, sapphires, rubies, and emeralds are precious stones.
precious

चौपाल