పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి విప్లవవాది అనే పదం యొక్క అర్థం.

విప్లవవాది   నామవాచకం

అర్థం : విప్లవపు పక్షముగలవాడు.

ఉదాహరణ : విప్లవకారుడు విప్లవం ద్వారా సమాజములో గొప్ప మార్పును తీసుకురావాలనుకుంటున్నాడు.

పర్యాయపదాలు : క్రాంతికారుడు, చైతన్యకారుడు, విప్లవకారుడు


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जो क्राति का पक्षधर हो।

क्रांतिवादी क्रांति के द्वारा समाज में अमूल परिवर्तन लाना चाहते हैं।
क्रांतिवादी, क्रांतिवादी व्यक्ति

A radical supporter of political or social revolution.

revolutionary, revolutionist, subversive, subverter

चौपाल