పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి వినతి అనే పదం యొక్క అర్థం.

వినతి   నామవాచకం

అర్థం : వినయపూర్వకంగా అడుగుట.

ఉదాహరణ : నౌకరు సెలవు కోసం అధికారిని ప్రార్థించాడు

పర్యాయపదాలు : ప్రాధేయపడు, ప్రార్ధన, బ్రతిమాలు, వేడుకొను


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी से कुछ करने के लिए नम्रतापूर्वक किया जाने वाला निवेदन।

चपरासी ने छुट्टी के लिए अधिकारी से प्रार्थना की।
अनुनय, अनुरोध, अभियाचन, अभ्यर्थन, अभ्यर्थना, अरज, अर्ज़, इल्तिजा, इस्तदुआ, गुजारिश, दुआ, निवेदन, प्रार्थना, मिन्नत, याचना, विनती, विनय

Earnest or urgent request.

An entreaty to stop the fighting.
An appeal for help.
An appeal to the public to keep calm.
appeal, entreaty, prayer

అర్థం : ఏదైన వినయపూర్వకంగా కోరడం.

ఉదాహరణ : ఎవరి మనవినైన కాలదన్నడం మంచిది కాదు.

పర్యాయపదాలు : అడుగుట, ఆపేక్షించు, ప్రార్ధన, మనవి, వేడుకొను


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी बात के लिए विनयपूर्वक किया जानेवाला हठ।

किसी के अनुरोध को ठुकराना अच्छी बात नहीं।
अनुरोध, आग्रह, इसरार, इस्रार, दरख़ास्त, दरख़्वास्त, दरखास्त, दरख्वास्त

The verbal act of requesting.

asking, request

అర్థం : ఏదైనా వినయపూర్వకంగా అడగడం.

ఉదాహరణ : నా మనవి పైన ధ్యానము ఉంచండి.

పర్యాయపదాలు : అర్జీ, ఆవేదన, దర్ఖాస్తు, ఫిర్యాదు, మనవి, విఙ్ఞప్తి, విఙ్ఞాపనము, విన్నపం


ఇతర భాషల్లోకి అనువాదం :

नम्रतापूर्वक किसी से कुछ कहने की क्रिया।

मेरे निवेदन पर ध्यान दिया जाए।
अपील, अभिवेदन, अर्ज, आवेदन, गुज़ारिश, निवेदन, निहोरा

The verbal act of requesting.

asking, request

चौपाल