అర్థం : విడిపించే పని
ఉదాహరణ :
తాకట్టును విడిపించడానికి నా దగ్గర డబ్బులు లేవు.
పర్యాయపదాలు : బంధ విముక్తి, బంధవిముక్తి
ఇతర భాషల్లోకి అనువాదం :
छुड़ाने की क्रिया।
मेरे पास अपने गहने की छुड़ाई के लिए पर्याप्त पैसे नहीं हैं।అర్థం : రోగం లేదా ప్రేతబాధలను మంత్రాలతో దూరపరచే క్రియ
ఉదాహరణ :
మాంత్రికుడు ఆ వ్యక్తిలోని దయ్యాన్ని వదిలించాడు
పర్యాయపదాలు : ఇడిపించు, పారదోలు, పారద్రోలు, వదలగొట్టు
ఇతర భాషల్లోకి అనువాదం :
रोग या प्रेत बाधा दूर करने के लिए झाड़ते हुए मंत्र पढ़कर फूँकना।
ओझा उस व्यक्ति को झाड़ रहा है।అర్థం : వేరుచేసే పనిని వేరొకరితో చేయించడం
ఉదాహరణ :
అమ్మ రాధతో కర్రలను వేరు చేయిస్తున్నది
పర్యాయపదాలు : తెంపించు, విడదీయించు, వేరుచేయించు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఇతరుల అధికారంలోనుండి బయటకు తీసుకురావడం
ఉదాహరణ :
శ్యామ్ సాహుకారు దగ్గర కుదువపెట్టిన నగలను విడిపించాడు.
పర్యాయపదాలు : విడుదలచేయు, విముక్తిచేయు, వేరుచేయు
ఇతర భాషల్లోకి అనువాదం :