అర్థం : నీతంటే తెలియని వాడు
ఉదాహరణ :
దౌర్భాగ్యం ఏమిటంటే విజ్ఞతలేనటువంటి రాజకీయ నాయకుల చేతులలో మన దేశాన్ని అప్పగిస్తున్నాం.
ఇతర భాషల్లోకి అనువాదం :
नीति न जानने वाला या नीति में अनिपुण।
दुर्भाग्य कि अनीतिज्ञ राजनेताओं के हाथ हमने देश को सौंप दिया है।