పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి వింత అనే పదం యొక్క అర్థం.

వింత   నామవాచకం

అర్థం : విలక్షణం గల అవస్థ.

ఉదాహరణ : అతడు చాలా విచిత్రంగా ఉంటాడు.

పర్యాయపదాలు : అద్భుతం, అపూర్వం, చోద్యం, విచిత్రం, విడ్డూరం


ఇతర భాషల్లోకి అనువాదం :

अनोखा या विलक्षण होने की अवस्था या भाव।

उसके अनोखेपन से मैं काफी प्रभावित हुआ।
अद्भुतता, अद्भुतत्व, अनन्यता, अनन्यत्व, अनूठापन, अनोखापन, अपूर्वता, अपूर्वत्व, अलबेलापन, निरालापन, विचित्रता, विलक्षणता

అర్థం : ఆశ్చర్యాన్ని కలిగించే మాటలు

ఉదాహరణ : అతని వింత సంగతులు విని మేము కూడా ఆశ్చర్యం పొందాము.

పర్యాయపదాలు : ఆశ్చర్యం


ఇతర భాషల్లోకి అనువాదం :

अचरज की बात।

उसका अचंभा सुनकर हम भी अचंभित हो गए।
अचंभव, अचंभा, अचंभो, अचंभौ, अचम्भव, अचम्भा, अचम्भो, अचम्भौ, अनभो

Something that causes feelings of wonder.

The wonders of modern science.
marvel, wonder

అర్థం : అసాధారణ మాటలు వినినప్పుడు లేదా చూసినప్పుడు మనస్సులో కలిగే భావన.

ఉదాహరణ : అకస్మాత్తుగా ఆమెను చూసి ఆశ్చర్యం కలిగినది.

పర్యాయపదాలు : అచ్చెరుపాటు, అచ్చెరువు, అద్బుతం, ఆశ్చర్యం, దిగ్ర్భమ, దిగ్ర్భాంతి, విశ్మయం


ఇతర భాషల్లోకి అనువాదం :

मन का वह भाव जो किसी नई, विलक्षण या असाधारण बात को देखने, सुनने या ध्यान में आने से उत्पन्न होता है।

आश्चर्य की बात यह है कि इतनी बड़ी ख़बर सुनकर भी उन्होनें कोई प्रतिक्रिया नहीं की।
अचंभव, अचंभा, अचंभो, अचंभौ, अचम्भव, अचम्भा, अचम्भो, अचम्भौ, अचरज, आचरज, आश्चर्य, इचरज, कौतुक, तअज्जुब, ताज़्जुब, ताज्जुब, विस्मय, हैरत, हैरानी

The astonishment you feel when something totally unexpected happens to you.

surprise

అర్థం : -విస్మయం కలిగించే వస్తువు.

ఉదాహరణ : తాజ్మయహల్ ప్రపంచంలోని ఏడు వింతలలో ఒకటి.


ఇతర భాషల్లోకి అనువాదం :

आश्चर्य उत्पन्न करने वाली वस्तु।

ताजमहल विश्व के सात आश्चर्यों में से एक है।
अचंभव, अचंभा, अचंभो, अचंभौ, अचम्भव, अचम्भा, अचम्भो, अचम्भौ, अचरज, अजब, अजीब, अजूबा, अद्भुत वस्तु, आश्चर्य, इचरज, कौतुक, तअज्जुब, ताज़्जुब, ताज्जुब, विस्मय, हैरत

Something that causes feelings of wonder.

The wonders of modern science.
marvel, wonder

चौपाल