సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : క్రిందికి వాలి ఉండటం.
ఉదాహరణ : పండ్ల బరువుకు ఆ చెట్టు వంగిపోయినది.
పర్యాయపదాలు : ఒరగబడిన, వంకరైన, వంగిన, వంచబడిన, వాలుబడిన
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
जो झुका हुआ हो।
అర్థం : కిందికి వంగినది
ఉదాహరణ : ఆ చెట్టు గాలికి చాలా క్రిందకు వంగినది.
పర్యాయపదాలు : ఒరగబడిన, వంగిన, వాలుబడిన
जो दबाने या मोड़ने पर कुछ या अधिक दब, झुक या मुड़ जाता हो तथा दबाव हटाने पर फिर अपनी सामान्य स्थिति में आ जाता हो।
ఆప్ స్థాపించండి