అర్థం : మాట్లాడడంలో సమర్థుడైన
ఉదాహరణ :
వాక్చాతుర్యంగల రమేష్ తమ మాటలతో అందరిని ప్రభావితంచేస్తున్నాడు.
పర్యాయపదాలు : మాట్లాడదగిన
ఇతర భాషల్లోకి అనువాదం :
Expressing yourself readily, clearly, effectively.
Able to dazzle with his facile tongue.