అర్థం : ఇతివృత్తం లేకుండా లేదా అంశం లేకుండా
ఉదాహరణ :
వస్తువులేని మనోభావాలు, విచారాలు మొదలగునవి వ్యక్తం చేయడం ఇంత సహజమైనది కాదు.
పర్యాయపదాలు : పదార్ధం లేని
ఇతర భాషల్లోకి అనువాదం :
Not representing or imitating external reality or the objects of nature.
A large abstract painting.