పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి వస్తువులు అనే పదం యొక్క అర్థం.

వస్తువులు   నామవాచకం

అర్థం : ఏదైన వస్తువు తయారుచేయుటకు లేదా పనిచేయ్యడానికి ఉపయోగించేవి.

ఉదాహరణ : తండ్రి తన పిల్లలకోసం దుకాణం నుండి ఆట వస్తువులను కొనుక్కొని వచ్చాడు.

పర్యాయపదాలు : ఉపకరణాలు, పరికరాలు, సామగ్రి, సామానులు


ఇతర భాషల్లోకి అనువాదం :

कोई चीज़ बनाने या कोई काम करने में प्रयुक्त वस्तु।

उसने बाज़ार से अपने बच्चों के लिए कई तरह के खेल साधन खरीदे।
उपस्कर, साधन

An instrumentality needed for an undertaking or to perform a service.

equipment

అర్థం : యాత్రీకుల ద్వారా పడవలో ముందుగానే పంపించేటటువంటి వస్తువులు

ఉదాహరణ : ధర్మశాలలోకి సామాగ్రి చేర్చబడింది.

పర్యాయపదాలు : సామాగ్రి, సామాన్లు


ఇతర భాషల్లోకి అనువాదం :

यात्री द्वारा अगले पड़ाव पर पहले से भेजा जाने वाला सामान।

धर्मशाला में अगाड़ा पहुँचा दिया गया है।
अगाड़ा

चौपाल