అర్థం : సంభవం కానిది.
ఉదాహరణ :
రాముడు అసంభవమైన పనిని కూడా చేసి చూపించాడు.
పర్యాయపదాలు : అసంభవమైన, అసాధ్యమైన, వీలుకాని, శక్యంకాని
ఇతర భాషల్లోకి అనువాదం :
Not capable of occurring or being accomplished or dealt with.
An impossible dream.