అర్థం : దీపం వెలిగించడానికి నూనెలో వేసే పత్తితో లేదా గుడ్డతో చేసినది
ఉదాహరణ :
రేష్మ దీపపు వత్తికొడిని తుడిచి దీపాన్ని తిరిగి వెలిగించింది.
పర్యాయపదాలు : దీపపువత్తికొడి, దీపపువత్తికొస
ఇతర భాషల్లోకి అనువాదం :
The charred portion of a candlewick.
snuff