అర్థం : వంశపరంపరగా వచ్చు గుణాలు.
ఉదాహరణ :
గ్రెగర్ జాన్ మెండల్ వంశానుక్రమ పితామహుడు.
పర్యాయపదాలు : అనువంశికత
ఇతర భాషల్లోకి అనువాదం :
वह जैविक प्रक्रिया जिसके अंतर्गत किसी माता-पिता के आनुवंशिक गुण उनकी संतानों में आ जाते हैं।
ग्रेगर जान मेंडल आनुवंशिकता के जनक थे।The biological process whereby genetic factors are transmitted from one generation to the next.
heredity