పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి వంచన అనే పదం యొక్క అర్థం.

వంచన   నామవాచకం

అర్థం : ఇతరులకు ద్రోహం చేయాలనే భావన.

ఉదాహరణ : అతడి కపట స్వభావం వలన, అతన్ని ఎవ్వరు ఇష్టపడరు.

పర్యాయపదాలు : కపటం


ఇతర భాషల్లోకి అనువాదం :

कुटिल होने की अवस्था या भाव।

कुटिलता के कारण उसे कोई पसंद नहीं करता है।
उचक्कापन, उचक्कापना, उड़ेंच, कपटता, काइयाँपन, कुटिलता, चालाकी, छलपूर्णता, जिह्यता, धूर्तता, फ़ितरत, फितरत, भंग, भङ्ग, मक्कारी, शठता

The quality of being deceitful and underhanded.

crookedness, deviousness

అర్థం : కుయుక్తితో వంచించే భావన

ఉదాహరణ : మోసంతో వచ్చిన ధనంతో ఎప్పుడూ సుఖం ఉండదు

పర్యాయపదాలు : జిత్తు, టక్కరితనం, తక్కిడితనం, దగా, నయవంచన, మోసం


ఇతర భాషల్లోకి అనువాదం :

छल-कपट या और किसी प्रकार का अनाचार करने की अवस्था या भाव।

बेईमानी का धन कभी रसता नहीं।
ईमानफ़रोशी, खयानत, ख़यानत, निकृति, बदनीयती, बेईमानी, हराम

Lack of honesty. Acts of lying or cheating or stealing.

dishonesty, knavery

चौपाल