పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి లోపం అనే పదం యొక్క అర్థం.

లోపం   నామవాచకం

అర్థం : ఏదైనా వస్తువులు పాడైపోవడం.

ఉదాహరణ : ఈ బండిలో కొంత లోపం వుంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

అర్థం : అది ఒక దోషము దాని కారణంగా ఏదేని వస్తువు యొక్క రూపు-రంగు చెరిగిపోతుంది

ఉదాహరణ : నీటిలో తడిచిన కారణంగా మట్టి విగ్రహంలో లోపం ఏర్పడింది.

పర్యాయపదాలు : అపభ్రంశ, వికారం, వికృతి


ఇతర భాషల్లోకి అనువాదం :

वह दोष जिसके कारण किसी वस्तु का रूप-रंग बदल जाता है या वह खराब होने लगती है।

पानी में भीगने के कारण मिट्टी की मूर्तियों में विकार आ गया है।
अपभ्रंश, अविशुद्धि, कसर, खराबी, फसाद, फ़साद, बिगाड़, विकार, विकृति

An appearance that has been spoiled or is misshapen.

There were distinguishing disfigurements on the suspect's back.
Suffering from facial disfiguration.
deformity, disfiguration, disfigurement

అర్థం : లభించకపోవడం.

ఉదాహరణ : నేడు మంచి శభ్ధకోశం లేని లోటు తెలుస్తున్నది.

పర్యాయపదాలు : కొఱత, తక్కువ, లోటు, వెలితి


ఇతర భాషల్లోకి అనువాదం :

उपलब्ध न होने की अवस्था या भाव।

अच्छे शब्दकोशों की अनुपलब्धता आज महसूस हो रही है।
अनुपलब्धता

The quality of not being available when needed.

inaccessibility, unavailability

चौपाल