అర్థం : ఏదైనా నది చాలా లోపలికి వుండటం
ఉదాహరణ :
సముద్రపు లోతు అందరికీ సుపరిచితమైనదే.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : సముద్రం యొక్క అడుగుభాగం
ఉదాహరణ :
సముద్రం యొక్క లోతు మిక్కిలి.
ఇతర భాషల్లోకి అనువాదం :
The quality of being physically deep.
The profundity of the mine was almost a mile.అర్థం : సముద్రం యొక్క లోలోపలి భాగం
ఉదాహరణ :
ఓడలు చాలా అఖాతంలో ప్రయాణిస్తాయి.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : లోతుగా ఉండే గుణము లేక భావము.
ఉదాహరణ :
అతను సంఘటన యొక్క భావాన్ని లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాడు.
పర్యాయపదాలు : గంభీరము
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : విస్తారమైన జ్ఞానాన్ని గూర్చిన అవగాహన కలిగివుండే స్థితి
ఉదాహరణ :
మీరు అతని పాండిత్యంలోని లోతును గుర్తించడం లేదు.
పర్యాయపదాలు : పూర్తిజ్ఞానం, లోతైన అవగాహన
ఇతర భాషల్లోకి అనువాదం :
Degree of psychological or intellectual profundity.
depth