అర్థం : కొయ్యతో తయారుచేసినటువంటి ఒక లావైన గోలాకారంలో పిడి ఉన్న వ్యాయామ సాధనం
ఉదాహరణ :
మల్లయోదుడు దుడ్డుకర్ర తిప్పుతున్నాడు.
పర్యాయపదాలు : దుడ్డుకర్ర
ఇతర భాషల్లోకి అనువాదం :
A bottle-shaped club used in exercises.
indian club