పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి లభించిన అనే పదం యొక్క అర్థం.

లభించిన   విశేషణం

అర్థం : కష్టపడి ధనాన్ని చేర్చుకోవడం

ఉదాహరణ : ప్రాప్తించిన ధనం యొక్క కోరికతో ఆమె నేడు కోటీశ్వరురాలుగా తయారయింది.

పర్యాయపదాలు : ప్రాప్తించిన, సంపాదించిన


ఇతర భాషల్లోకి అనువాదం :

प्राप्त या अर्जन करने योग्य।

प्राप्य धन की आकांक्षा ने ही उसे आज करोड़पति बनाया।
अर्जनीय, अवाप्य, आप्य, प्राप्य

Capable of being obtained.

Savings of up to 50 percent are obtainable.
getable, gettable, obtainable, procurable

అర్థం : ఒక వస్తువు ఒకని వశంలోనికి వెళ్ళినపుడు ఆ వస్తువు అతనికి

ఉదాహరణ : లభించిన అవకాశాలను సధ్వినియోగం చేసుకోండి

పర్యాయపదాలు : కలిగిన, చిక్కిన, దొరికిన, ప్రాప్తించిన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो सुलभ या प्राप्त हो।

उपलब्ध सुविधाओं का सदुपयोग करो।
बाढ़पीड़ितों को खाद्यसामाग्री मुहैया कराई गई।
अधिगत, अवाप्त, उपलब्ध, प्राप्त, मयस्सर, मुयस्य, मुयस्सर, मुहैया, मुहैय्या, लब्ध

Obtainable or accessible and ready for use or service.

Kept a fire extinguisher available.
Much information is available through computers.
Available in many colors.
The list of available candidates is unusually long.
available

అర్థం : ఏవిధంగానైన తమ అధికారంలోకి తెచ్చుకోబడిన.

ఉదాహరణ : అతను తమ నాన్న నుండి పొందిన ధనాన్ని పేదవారికి పంచేశాడు.

పర్యాయపదాలు : పొందిన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो किसी प्रकार अपने अधिकार में आया या लाया गया हो।

उसने अपने पिता द्वारा प्राप्त धन को गरीबों में बाँट दिया।
अधिगत, असूल, आप्त, उपार्जित, कलित, प्राप्त, मिला, मिला हुआ, मिलित, मुयस्सर, वसूल, वहित, संप्राप्त, संवृत्त, संसिद्ध, सम्प्राप्त, हस्तगत, हासिल

चौपाल