పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి రెచ్చగొట్టు అనే పదం యొక్క అర్థం.

రెచ్చగొట్టు   క్రియ

అర్థం : ఎవరినైనా ఉత్తేజపరచడం.

ఉదాహరణ : నేను శ్యాంతో గొడవ పడటానికి రాము నన్ను రెచ్చగొట్టాడు.

పర్యాయపదాలు : ఉసిగొల్పు, ఎగగొలుపు, ఎగదోయు, ఎసగొల్పు, పురిఎక్కించు, పురిగొల్పు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी को कोई काम करने के लिए उत्साहित, उत्तेजित या प्रेरित करना।

रामू ने मुझे उकसाया और मैं श्याम से लड़ पड़ा।
उकतारना, उकसाना, उकासना, उगसाना, उचटाना, उभाड़ना, उभारना, उसकाना, चढ़ाना, भड़काना

Cause to be agitated, excited, or roused.

The speaker charged up the crowd with his inflammatory remarks.
agitate, charge, charge up, commove, excite, rouse, turn on

అర్థం : ఒక వ్యక్తికి కోపం వచ్చునట్లు చేయడం

ఉదాహరణ : అతడు పాముతో చెలగాటమాడుతున్నాడు

పర్యాయపదాలు : ఉసిగొల్పు, చెలగాటమాడు, పరిహాసమాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी को किसी वस्तु आदि से खोदना।

वह साँप को छेड़ रहा था।
उकसाना, उगसाना, खोंचना, खोद-खाद करना, गोदना, छेड़ना

అర్థం : ఎవరితోనైనా గొడవపడేలా చేయండి

ఉదాహరణ : రాము ఘనశ్యామ్ తో నన్ను రచ్చగొట్టాడు మరియు మనోహర్ తో గొడవపడ్డారు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी को उत्तेजित करवाना।

रामू ने घनश्याम से मुझे उकसवाया और मैं मनोहर से लड़ पड़ा।
उकसवाना, उभड़वाना, उसकवाना, चढ़वाना, भड़कवाना

Act as a stimulant.

The book stimulated her imagination.
This play stimulates.
excite, stimulate

चौपाल