అర్థం : ఒక వస్తువు తయారుచేసినపుడు ఆ దానికి వచ్చేది.
ఉదాహరణ :
సీత అంగడిలో మట్టితో తయారుచేసిన గణేషుని విగ్రహం తీసుకొన్నది.
పర్యాయపదాలు : ఆకారంగల, ఆకృతిగల
ఇతర భాషల్లోకి అనువాదం :
जिसे गढ़ कर कोई आकार दिया गया हो।
सीता ने बाजार से मिट्टी से गढ़ी गणेश की एक मूर्ति खरीदी।