అర్థం : రాజనీతితో సంబంధం కలిగిన.
ఉదాహరణ :
రాజకీయ శత్రుత్వం కారణంగా ఒక గొప్ప నాయకుడు చంపబడ్డాడు
పర్యాయపదాలు : రాజకీయ సంబంధమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Involving or characteristic of politics or parties or politicians.
Calling a meeting is a political act in itself.