అర్థం : మానవుని యొక్క తెలివి, అనుభవము తెలుసుకోవడం.
ఉదాహరణ :
పోటీ పరీక్షల ద్వారా విద్యార్థుల యోగ్యతను పరీక్షిస్తారు.
పర్యాయపదాలు : అర్హత, చాతుర్యం, చాలిక, దిట్టుతనం, నిపుజాత, నిపుజాత్వం, నేరిమి, నైపుణ్యం, పటిమ, పస, ప్రావీణత, సమర్థన, సామర్థ్యము
ఇతర భాషల్లోకి అనువాదం :
ज्ञान, अनुभव, शिक्षा आदि की दृष्टि से वह विशेषता या गुण जिसके आधार पर कोई किसी कार्य या पद के लिए उपयुक्त समझा जाता है।
प्रतियोगी परीक्षाओं के द्वारा विद्यार्थियों की योग्यता परखी जाती है।An attribute that must be met or complied with and that fits a person for something.
Her qualifications for the job are excellent.అర్థం : ఏదైన పనిలో సామర్థ్యము కలిగి ఉండటం.
ఉదాహరణ :
క్రికెట్‍లో సచిన్ యొక్క ప్రావీణ్యత ప్రపంచ ప్రసిద్ధిగాంచినది.
పర్యాయపదాలు : అనువు, కుషలత, కౌశలం, కౌశల్యం, చతురిమ, చాతుర్యం, నిపుణత, నిపుణత్వం, నేర్పరి, నైపుణం, నైపుణ్యం, పటత్వం, ప్రవీణత, ప్రావీణ్యత
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी काम आदि में प्रवीण होने की अवस्था, गुण या भाव।
क्रिकेट में सचिन की प्रवीणता जगजाहिर है।An ability that has been acquired by training.
accomplishment, acquirement, acquisition, attainment, skillఅర్థం : ఎదైన పని చేసే శక్తి లేదా గుణం కలిగి ఉండుట
ఉదాహరణ :
ఈ పని కొసం ఒక నేర్పుగల వ్యక్తి అవసరం.
పర్యాయపదాలు : నేర్పు, నైపుణ్యత, ప్రవీణత, ప్రావీణ్యత, శ్రేష్ఠత
ఇతర భాషల్లోకి అనువాదం :