పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి యజ్ఞంచేయు అనే పదం యొక్క అర్థం.

యజ్ఞంచేయు   క్రియ

అర్థం : మంత్రాలు చదువుతూ నెయ్యి మొదలగునవి అగ్నిలో వేసే క్రియ

ఉదాహరణ : వైదికరీతిని అనుసరించి జరిపే పూజలో హోమం చేస్తారు

పర్యాయపదాలు : హోమంచేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

मंत्र पढ़कर घी,जौ,तिल आदि अग्नि में डालना।

वैदिक रीति के अनुसार की जानेवाली पूजा में हवन किया जाता है।
हवन करना, होम करना

चौपाल