అర్థం : పెట్రోలు, డీజల్ మొదలగువాటితో నడిపే రెండు చక్రాల బండివాహనము
ఉదాహరణ :
అతను మోటారు సైకిలును చాలా వేగముగా నడుపుతాడు.
పర్యాయపదాలు : ద్విచక్రవాహనం
ఇతర భాషల్లోకి అనువాదం :
पेट्रोल, डीजल आदि से चलने वाला दुपहिया वाहन जिसके पहिये स्कूटर की अपेक्षा बड़े होते हैं।
वह बहुत ही तेज मोटरसाइकिल चलाता है।