అర్థం : ఒక స్థానము ఇక్కడ విత్తనాలు అమ్మబడతాయి లేక మొక్కలను పెంచుతారు.
ఉదాహరణ :
అతను మొక్కలపెంపకకేంద్రం నుండి మామిడి, ద్రాక్ష మొక్కలను కొన్నాడు.
పర్యాయపదాలు : నర్సరి
ఇతర భాషల్లోకి అనువాదం :
वह स्थान जहाँ पौध और बीज बिकते हैं या तैयार किए जाते हैं।
उसने पौधशाला से आम और अंगूर के पौधे खरीदे।