అర్థం : మొండిపట్టుదలతో ఉండటం
ఉదాహరణ :
అతడు పెళ్లి పండపములో వరకట్నం కోసం హఠం చేస్తున్నారు
పర్యాయపదాలు : మకురుతనముచేయు, హఠంచేయు
ఇతర భాషల్లోకి అనువాదం :
ज़िद पकड़ना या टेक ठानना।
वह शादी के मंडप में ही दहेज के लिए अड़ गया।అర్థం : నిరుపయోగమైన వాదవివాదాలు చేయడం
ఉదాహరణ :
వాడు ఇంట్లో కూర్చొని మొండి చేస్తున్నాడు.
పర్యాయపదాలు : తొండిచేయు, వితండవాదం చేయు
ఇతర భాషల్లోకి అనువాదం :
व्यर्थ का वाद विवाद करना या कहा सुनी करना।
वह घर में बैठकर वितंडा कर रहा है।అర్థం : ఏదైనా ఒక వస్తువు కొరకు పిల్లలు లేదా స్త్రీలవలె మాట వినకుండా అల్లరి చేయడం
ఉదాహరణ :
దేవిక తన యొక్క మాటను ఒప్పుకోమని అమ్మ దగ్గర మారాంచేస్తోంది
పర్యాయపదాలు : పెంకముచేయు, మకురుచేయు, మారాంచేయు, ముకురుతనంచేయు, హఠంచేయు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी चीज़ के लिए बालकों या स्त्रियों की तरह हठ करना।
देविका अपनी हर बात मनवाने के लिए माँ के सामने मचलती है।