పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మైల అనే పదం యొక్క అర్థం.

మైల   నామవాచకం

అర్థం : అపవిత్రమైన వస్తువులను తాకడం వలన కలిగే దోషం

ఉదాహరణ : అతనికి మైల అంటుకుంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

अपवित्र वस्तु छूने का दोष।

उसे छूत लग गई है।
छूत, छूता

అర్థం : దుర్గంధపూరితమైన శ్రావం

ఉదాహరణ : మైల నుండి రక్షించుకోవాలి.


ఇతర భాషల్లోకి అనువాదం :

गंदी वस्तु का संसर्ग।

छूत से बचना चाहिए।
छूत

అర్థం : ఏదైన ఒక వస్తువుపై పేరుకుపోయిన దుమ్ము.

ఉదాహరణ : బట్టలపై పేరుకుపోయిన మురికి వదలాలంటే సబ్బును ఉపయోగించక తప్పదు.

పర్యాయపదాలు : మకిల, మడ్డి, మురికి


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी चीज़ में से निकलने वाली या उस पर जमी हुई गर्द या धूल।

कपड़े से मैल निकालने के लिए उसे साबुन, सर्फ आदि से धोना चाहिए।
कल्क, गंदगी, गन्दगी, मल, मैल, मैला

Fine powdery material such as dry earth or pollen that can be blown about in the air.

The furniture was covered with dust.
dust

चौपाल