అర్థం : వ్యక్తి జీవితంలో చివరి దశ
ఉదాహరణ :
అతడి వృద్దాప్యం చాలా కఠినంగా గడిచింది.
పర్యాయపదాలు : వృద్దప్యం
ఇతర భాషల్లోకి అనువాదం :
A late time of life.
Old age is not for sissies.అర్థం : వృదావస్త సమీపించటం
ఉదాహరణ :
అతను వయస్సు కంటే ముందే ముసలితనం వచ్చింది.
పర్యాయపదాలు : వృదాప్యం
ఇతర భాషల్లోకి అనువాదం :