పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ముట్టు అనే పదం యొక్క అర్థం.

ముట్టు   నామవాచకం

అర్థం : స్త్రీల యొక్క జననేంద్రియాల నుండి ప్రతి నెల మూడు నాలగు రోజులు అయ్యే రక్త స్త్రావం

ఉదాహరణ : ఋతు ధర్మ సమయంలో ఎక్కువమంది స్త్రీలకు బాధ కలుగుతుంది.

పర్యాయపదాలు : ఋతుధర్మం, నెలసరి, బహిష్టు


ఇతర భాషల్లోకి అనువాదం :

स्त्रियों तथा स्तनपायी मादा जंतुओं की जननेन्द्रिय या योनि से प्रति मास तीन चार दिन तक निकलनेवाला रक्त आदि।

रज स्राव के समय ज़्यादातर स्त्रियों को तक़लीफ़ होती है।
आर्तव, आर्त्तव, ऋतु, कुसुम, पुष्प, फूल, रज

The monthly discharge of blood from the uterus of nonpregnant women from puberty to menopause.

The women were sickly and subject to excessive menstruation.
A woman does not take the gout unless her menses be stopped.
The semen begins to appear in males and to be emitted at the same time of life that the catamenia begin to flow in females.
catamenia, flow, menses, menstruation, menstruum, period

అర్థం : దీని సహాయంతో ఏదేని పనిని చేయవచ్చు

ఉదాహరణ : వాహనం యాత్రా సాధనం.

పర్యాయపదాలు : ఉపకరణం, ఎత్తళి, కొరముట్టు, పనిముట్టు, పరికరం, మాధ్యమం, సాధనం, హేతుకం, హేతువు


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जिसके द्वारा या जिसकी सहायता से कोई कार्य आदि सिद्ध होता है।

वाहन यात्रा का साधन है।
जरिआ, जरिया, जरीआ, जरीया, ज़रिआ, ज़रिया, ज़रीआ, ज़रीया, माध्य, माध्यम, वसीला, साधक, साधन

An instrumentality for accomplishing some end.

means

ముట్టు   క్రియ

అర్థం : ఏదేని వస్తువును ఏదేని అంగముతో తడుముట.

ఉదాహరణ : శ్యామ్ ప్రతి రోజు తమ అమ్మనాన్నల యొక్క చరణాలను తాకి ఆశీర్వాదము తీసుకుంటాడు.

పర్యాయపదాలు : అంటు, అంటుకొను, అందుకొను, తగులు, తట్టు, తడవు, తాకు, ముట్టుకొను, సోకు, స్పర్శించు, స్పృశించు, హత్తు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु से अपना कोई अंग सटाना या लगाना।

श्याम प्रतिदिन अपने माता-पिता के चरण छूता है।
छूना, परसना, स्पर्श करना

Make physical contact with, come in contact with.

Touch the stone for good luck.
She never touched her husband.
touch

चौपाल