పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ముఖస్తుతి అనే పదం యొక్క అర్థం.

ముఖస్తుతి   నామవాచకం

అర్థం : ఎవరినైనా ప్రసన్నం చేసుకోవడానికి అధికంగా పొగడటం.

ఉదాహరణ : మంజుల ముఖస్తుతి చేసుకోవటంలో నైపుణ్యం కలవి.


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी को प्रसन्न करने के लिए झूठी या अत्यधिक प्रशंसा करने की क्रिया, अवस्था या भाव।

लगता है कि मंजुली को तारीफ़ और चापलूसी में फ़र्क़ नहीं समझ आता है।
कांड, काण्ड, खुशामद, चमचागिरी, चाटुकारिता, चाटुकारी, चापलूसी, जीहजूरी, जीहुज़ूरी, जीहुजूरी, ठकुर सुहाती, ठकुरसुहाती, शंस, श्लाघनीयता, श्लाघा

Flattery designed to gain favor.

blarney, coaxing, soft soap, sweet talk

ముఖస్తుతి   విశేషణం

అర్థం : ఎవరైతే గొప్పగా మాటలతో ముంచుతారో

ఉదాహరణ : అతను ముఖస్తుతి చేయు వ్యక్తి.

పర్యాయపదాలు : ఇచ్చకము, చెంచా, పొగడిక


ఇతర భాషల్లోకి అనువాదం :

जो चाटुकारिता करता हो।

वह एक चाटुकार व्यक्ति है।
खुशामदी, चमचा, चाटुकार, चापलूस, मुसाहिब

Attempting to win favor from influential people by flattery.

bootlicking, fawning, obsequious, sycophantic, toadyish

चौपाल