అర్థం : పెదవులకు పైన వుండి శ్వాస తీసుకోవడానికి ఉపయోగపడేది
ఉదాహరణ :
అతనికి ముక్కులో నుండి అస్పష్టమైన ధ్వని వస్తున్నది.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : మలవిసర్జనను బలవంతంగా చేయడానికి చేసే పని
ఉదాహరణ :
మలబద్దకంతో రోగి ఎక్కువగా ముక్కుతున్నాడు
ఇతర భాషల్లోకి అనువాదం :