అర్థం : అది ఒక ధాతువు, దానిలో అనేక ధాతువులు కలిసి ఉంటాయి.
ఉదాహరణ :
కంచు ఒక మిశ్రమ ధాతువు.
ఇతర భాషల్లోకి అనువాదం :
वह धातु जिसमें एक या कई धातुओं का मिश्रण हो या एक या अधिक धातुओं के मिश्रण से बनी हुई धातु।
काँसा एक मिश्र धातु है।