పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మార్కెట్ అనే పదం యొక్క అర్థం.

మార్కెట్   నామవాచకం

అర్థం : ఏదైనా నిశ్చయ సమయంలో అవసరమైన వస్తువులు లభించే వస్తువులు”

ఉదాహరణ : ఇక్కడ ప్రతి యొక్క శనివారం మార్కెట్ నడుస్తుంది

పర్యాయపదాలు : బజారు, సంత

అర్థం : తూకం ద్వారా విశేషమైన వస్తువు అమ్మడం

ఉదాహరణ : మార్కెట్ లో ఎప్పుడూ తూకం ద్వారా ఖరీదైన వస్తువులను అమ్ముతారు.

పర్యాయపదాలు : అంగడి, దుకాణం, బజారు, మండి, రైతుబజార్, సంత


ఇతర భాషల్లోకి అనువాదం :

वह बाजार जहाँ एक तरह की वस्तुएँ थोक में बिकती हैं।

महेश मंडी से थोक में माल खरीदकर फुटकर में बेचता है।
थोक बज़ार, थोक बजार, थोक बाज़ार, थोक बाजार, मंडई, मंडी, मण्डई, मण्डी

A shop where a variety of goods are sold.

bazaar, bazar

అర్థం : ఒక స్థలంలో రకరకాలైన కాయలు ,పండ్లు ఉండే స్థలం

ఉదాహరణ : అతను కొన్ని వస్తువులు కొనడానికి బజారుకు వెళ్ళాడు.

పర్యాయపదాలు : బజారు


ఇతర భాషల్లోకి అనువాదం :

वह स्थान जहाँ तरह-तरह की चीज़ें खरीदी या बेची जाती हैं।

वह कुछ सामान खरीदने के लिए बाजार गया है।
पण्य, फड़, फर, बजार, बाज़ार, बाजार, मार्केट

A street of small shops (especially in Orient).

bazaar, bazar

అర్థం : ఒక బజారు ఇక్కడ కిరాణాదుకాణాలు ఉంటాయి

ఉదాహరణ : నిప్పు అంటుకోవడం వల్ల మార్కెట్ లోని చాలా దుకాణాలు కాలిబూడిదైపోయాయి.

పర్యాయపదాలు : చిల్లరవర్తకులమార్కెట్


ఇతర భాషల్లోకి అనువాదం :

वह बाज़ार जहाँ अनाज या किराने की बड़ी दुकानें हों।

आग लगने से गोला की कई दुकानें जलकर राख हो गयीं।
गोला

चौपाल