పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి మండలి అనే పదం యొక్క అర్థం.

మండలి   నామవాచకం

అర్థం : ఏదైన కార్యం లేద ఉద్దేశం కోసం గుమి కూడిన సమూహం.

ఉదాహరణ : నేడు సమాజంలో కొత్త రాజకీయ సమూహాలు ఏర్పడుతున్నాయి.

పర్యాయపదాలు : కూడలి, దళం, సమూహం


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी कार्य या उद्देश्य की सिद्धि के लिए बना लोगों का समूह।

आजकल समाज में नित्य नये-नये दलों का उदय हो रहा है।
गिरोह, गुट, जत्था, जमात, जूथ, टीम, टोली, दल, फिरका, फिर्क, बैंड, बैण्ड, बैन्ड, मंडल, मंडली, मण्डल, मण्डली, यूथ, यूह, संतति, सन्तति

అర్థం : పడగ కలిగిన విష జంతువు.

ఉదాహరణ : ఆ సర్పము పడగ విప్పి నాట్యమాడుతుంది.

పర్యాయపదాలు : నాగు, పుట్టపురుగు, ఫణదరము, ఫణి, భుజంగము, భుజగము, భోగి, శయమునిడుదవెన్ను, సప్పము, సర్పము


ఇతర భాషల్లోకి అనువాదం :

फन वाला जहरीला साँप।

उसे नाग ने डँस लिया।
नाग

Venomous Asiatic and African elapid snakes that can expand the skin of the neck into a hood.

cobra

चौपाल