అర్థం : మంచం, కుర్చీ మొదలైన వస్తువులకు క్రింద ఉండే చిన్న చెక్కలు వీటి సహాయంతోనే అవి నిలిచి ఉంటాయి
ఉదాహరణ :
ఈ మంచానికి ఒక కాలు విరిగిపోయింది.
పర్యాయపదాలు : మంచం కోళ్ళు
ఇతర భాషల్లోకి అనువాదం :
One of the supports for a piece of furniture.
leg