అర్థం : భూమిపై నివసించు వారు.
ఉదాహరణ :
మనిషి భూమి మీద నివసించే ప్రాణి.
పర్యాయపదాలు : భూనివాసి
ఇతర భాషల్లోకి అనువాదం :
Of or relating to or inhabiting the land as opposed to the sea or air.
tellurian, telluric, terrene, terrestrial