అర్థం : జీవితమంతా ఒక పనిలో ముందుకు సాగిపోవుట.
ఉదాహరణ :
మథర్ తెరిసా తన జీవితానంతా మానవ సేవలోనే గడిపినది.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : జీవితపు కొనసాగింపు
ఉదాహరణ :
అమ్మ ఎల్లప్పుడు తన పిల్లల మనుగడను కోరుకుంటుంది .
ఇతర భాషల్లోకి అనువాదం :
साधारणतः औरों का अंत हो जाने पर भी या कुछ विशिष्ट घटनाओं के बाद भी बचे, बने या जीते रहने की क्रिया या अवस्था।
माँ हमेशा अपने बच्चों के अतिजीवन की कामना करती है।