పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి బస అనే పదం యొక్క అర్థం.

బస   నామవాచకం

అర్థం : ప్రాణులు నివసించు ప్రదేశం.

ఉదాహరణ : సింహానికి నివాస స్థలం అడవి.

పర్యాయపదాలు : అధివాసం, అవాసస్థానం, ఉనికి, నివాసస్థలం, నివాసస్థానం, బిడారు, విడిది, స్థావరం


ఇతర భాషల్లోకి అనువాదం :

The native habitat or home of an animal or plant.

habitation

అర్థం : తాత్కాలికంగా నివ్స్సించడానికి ఏర్పాటు చేసిన మకాము

ఉదాహరణ : ఈ అడవే దొంగలు నివాస స్థానం

పర్యాయపదాలు : నివాస స్థానం, మకాము


ఇతర భాషల్లోకి అనువాదం :

ठहरने या टिकने की जगह।

यह जंगल ही इन डाकुओं का बसेरा है।
बसेरा

चौपाल