పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి బయటి అనే పదం యొక్క అర్థం.

బయటి   విశేషణం

అర్థం : కుటుంబము లేక సమాజములోని వెలుపలి వ్యక్తులు.

ఉదాహరణ : వారు పరాయి వారికికూడ సహాయం చేస్తారు.

పర్యాయపదాలు : ఇతర, పరాయి


ఇతర భాషల్లోకి అనువాదం :

अपने कुटुम्ब या समाज से बाहर का।

वह पराये लोगों की भी सहायता करता है।
ग़ैर, गैर, दूसरा, पराया, बाहरी

Not connected by kinship.

unrelated

అర్థం : బాహ్య సంబంధమైనవి

ఉదాహరణ : మీ రోగి బయటి గదిలో చేరాడు

పర్యాయపదాలు : బాహ్యమైన, వెలుపల


ఇతర భాషల్లోకి అనువాదం :

बाहर का या बाहर से संबंधित।

आपका रोगी बाह्य कक्ष में भर्ती है।
बहिरंग, बाहरी, बाह्य

Happening or arising or located outside or beyond some limits or especially surface.

The external auditory canal.
External pressures.
external

అర్థం : వెలుపలకి కనబడే భాగము.

ఉదాహరణ : అతను యంత్ర పైభాగమును శుభ్రము చేయుచున్నాడు.

పర్యాయపదాలు : పైభాగము


ఇతర భాషల్లోకి అనువాదం :

बाहर या ऊपर से दिखाई देनेवाला।

वह यंत्र के बाहरी भाग की सफाई कर रहा है।
ऊपरी, बाहरी

Being on or toward the outside of the body.

The outer ear.
outer

चौपाल