పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఫలితము అనే పదం యొక్క అర్థం.

ఫలితము   నామవాచకం

అర్థం : పరిణామ స్వరూపంగా పొందేది.

ఉదాహరణ : నా కష్టానికి తగ్గ ప్రతిఫలము లభించింది.

పర్యాయపదాలు : ప్రతిఫలము, ఫలము


ఇతర భాషల్లోకి అనువాదం :

परिणाम के रूप में प्राप्त होनेवाला फल।

मेरी नेकियों का मुझे यह प्रतिफल मिला।
प्रतिफल, बदला, सिला

A recompense for worthy acts or retribution for wrongdoing.

The wages of sin is death.
Virtue is its own reward.
payoff, reward, wages

ఫలితము   క్రియా విశేషణం

అర్థం : ఆ కారణముగా

ఉదాహరణ : నా కష్టమునకు ఫలితముగా మంచి ఉద్యోగము లభించెను.

పర్యాయపదాలు : పరిణామము, ఫలస్వరూపము


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी बात, काम आदि के फल या परिणाम के रूप में।

मेरी कड़ी मेहनत के फलस्वरूप अच्छे अंक मिले।
नतीजतन, परिणाम स्वरूप, परिणामतः, परिणामस्वरूप, फलतः, फलस्वरूप

(sentence connectors) because of the reason given.

Consequently, he didn't do it.
Continued to have severe headaches and accordingly returned to the doctor.
accordingly, consequently

चौपाल