అర్థం : అధికారుల చేతికందక భయంతో ఎక్కడైనా తలదాచుకున్నక్రియ ఏదైనా తప్పుచేసి సమాజానికి కనబడక దూరంగా పరుగెత్తి తలదాసుకోవడం .
ఉదాహరణ :
పోలీసులు ఫరారీలో ఉన్న దొంగలను గాలిస్తున్నారు.
పర్యాయపదాలు : ఫరారు
ఇతర భాషల్లోకి అనువాదం :
Having escaped, especially from confinement.
A convict still at large.