అర్థం : ప్రోగుచేసే క్రియ.
ఉదాహరణ :
పొలములో గోదుమలు ఒకటిగాచేయుట మంచిది.
పర్యాయపదాలు : ఒకటిగాచేయుట, కొప్పగాచేయుట
ఇతర భాషల్లోకి అనువాదం :
Combining into a solid mass.
consolidationఅర్థం : వ్యక్తులను గానీ, వస్తువులను గాని, ఒక చోట చేర్చడం.
ఉదాహరణ :
మీ యీ ప్రోగుచేయబడిన పదాలు ప్రశంసలకు యోగ్యమైనవి.
పర్యాయపదాలు : ఎంపిక చేయుట, కుప్పగా పెట్టుట
ఇతర భాషల్లోకి అనువాదం :