అర్థం : ఆగి ఆగి కొంచెం కొంచెం వెలుగులు రావడం
ఉదాహరణ :
ఆకాశంలో తారలు మెరుస్తున్నాయి
పర్యాయపదాలు : చమక్కుమను, జిగేల్‍మను, మెరువు
ఇతర భాషల్లోకి అనువాదం :
Emit or reflect light in a flickering manner.
Does a constellation twinkle more brightly than a single star?.అర్థం : సూర్యుని వేడి అధికంగా ఉండడం
ఉదాహరణ :
ఈ రోజు ఎండ మిటమిటలాడుతోంది
పర్యాయపదాలు : మిటమిటలాడు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : చమక్‍చమక్‍మనడం
ఉదాహరణ :
ఆ అద్దం ఎందుకో మెరుస్తొంది.
పర్యాయపదాలు : ఉద్దీపించు, ఉద్యోతించు, కాంతిల్లు, చంగలించు, జిలిబిలివోవు, తలుకారు, తలుకుచూపు, తలుక్కుమను, తేజరిల్లు, నిబ్బటిల్లు, మెరియు, విద్యోతించు, వెలుగు, శోభించు, శోభిల్లు, సంశోభిల్లు
ఇతర భాషల్లోకి అనువాదం :
ऐसी क्रिया करना जिससे कोई चीज झलके या कुछ चमकती हुई चीज थोड़ी देर के लिए सामने आए।
वह धूप में दर्पण झलका रहा है।అర్థం : అందరి మన్ననలు అందుకోవడం
ఉదాహరణ :
ఈ మైదానంలో క్రికెట్ శోభ ప్రకాశిస్తుంది
పర్యాయపదాలు : తేజరిల్లు, మెరియు, మెరుచు, వెలుగు, శోభిల్లు
ఇతర భాషల్లోకి అనువాదం :
दोषों या बुराइयों की इतने जोरों से चर्चा करना कि लोग उसे उसका वास्तविक स्वरूप समझकर उसके प्रति उपेक्षा या घृणा का व्यवहार करने लगें।
इस घटना ने क्रिकेट की छवि को तार-तार किया है।అర్థం : ధగ ధగ మనడం
ఉదాహరణ :
సూర్యకిరణాలు పడి భూమి ప్రకాశిస్తుంది
పర్యాయపదాలు : దీప్తించు, మెరియు
ఇతర భాషల్లోకి అనువాదం :
दीप्ति या प्रकाशयुक्त होना।
सूर्य की किरणें पड़ते ही पृथ्वी प्रकाशित होती है।Make lighter or brighter.
This lamp lightens the room a bit.