అర్థం : పూజింపదగినది
ఉదాహరణ :
అది పూజ్యురాలైన దేవీ ప్రసాదం
పర్యాయపదాలు : ఆరాధింపదగిన, నమస్కరింపదగిన, పూజించదగిన
ఇతర భాషల్లోకి అనువాదం :
Regarded with deep or rapturous love (especially as if for a god).
Adored grandchildren.అర్థం : పూజింపబడుటకు అర్హురాలైనది
ఉదాహరణ :
పూజ్యురాలైన అమ్మకు నా నమస్సులు తెలుపుతున్నాను
పర్యాయపదాలు : గౌరవింపదగిన, నమస్కరింపదగిన, వందనీయురాలైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Deserving of esteem and respect.
All respectable companies give guarantees.