అర్థం : భోజనము, బట్టలు మొదలైనవి ఇచ్చి జీవితాన్ని కాపాడుట
ఉదాహరణ :
ప్రతి తల్లిదండ్రులు తమకు ఉన్నంతలోనే తమ పిల్లలను పాలిస్తారు
పర్యాయపదాలు : పోషించు
ఇతర భాషల్లోకి అనువాదం :
भोजन, वस्त्र आदि देकर जीवन रक्षा करना।
हर माँ-बाप अपनी हैसियत के अनुसार,अपने बच्चों को पालते हैं।అర్థం : కర్తవ్యంతో నిర్వహించడం
ఉదాహరణ :
నన్ను నా ధర్మమే నన్నిల పాలిస్తోంది
పర్యాయపదాలు : పోషించు
ఇతర భాషల్లోకి అనువాదం :
कर्त्तव्य, धर्म आदि का निर्वाह होना।
मुझसे मेरा धर्म पले ऐसी मेरी कामना है।అర్థం : ఇతరుల బరువు బాధ్యతలను మోయడం
ఉదాహరణ :
కొత్త కోడలితో ఇంటిని సరిగా నిర్వహించలేము
పర్యాయపదాలు : నడిపించు, నిర్వహించు, పర్యవేక్షించు, సంభాళించు
ఇతర భాషల్లోకి అనువాదం :