అర్థం : పని చేసినందుకు ఇచ్చేది.
ఉదాహరణ :
వేతనాలు ఇవ్వని కారణంగా శ్రామికులు సమ్మె జరిపినారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
वह धन जो किसी को कुछ परिश्रम करने पर उसके बदले या पारितोषिक आदि के रूप में दिया जाता है।
उचित पारिश्रमिक न मिलने के कारण श्रमिकों ने हड़ताल कर दी।Compensation received by virtue of holding an office or having employment (usually in the form of wages or fees).
A clause in the U.S. constitution prevents sitting legislators from receiving emoluments from their own votes.అర్థం : ఏదైన ఒక వ్యక్తి ద్వారా చేయబడిన కార్యానికి ఇచ్చే సన్మానపూరితమైన ధనం
ఉదాహరణ :
ఏదైన సత్కారం తీసుకునే ముందు వారికి ఐదువందల రూపాయల పారితోషకం పొందుతారు.
పర్యాయపదాలు : గౌరవవేతనం, ప్రతిఫలం, మెచ్చు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी व्यक्ति द्वारा किए गए कार्य के बदले में उसे सम्मानपूर्वक पारिश्रमिक के रूप में दिया जानेवाला धन।
किसी का साक्षात्कार लेने जाने पर उन्हें पाँच सौ रुपये मानदेय मिलता है।A fee paid for a nominally free service.
honorarium