అర్థం : నుదుటిపైన ధరించుకునే ఒక ఆభరణం
ఉదాహరణ :
శీలా యొక్క నుదిటి పైన పాపిటిబిల్ల అందంగా ఉంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : తల పాపిటిలో ధరించే ఆభరణం
ఉదాహరణ :
పుట్టిన రోజు నాడు ఆమె భర్త పాపిటిబిల్లను బహుమతిగా ఇచ్చాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
सिर पर पहनने का एक गहना।
सालगिरह के अवसर पर उसके पति द्वारा उपहार स्वरूप एक सिरबंदी भेंट की गयी।