అర్థం : ఉత్తరాన ఉన్న మంచు పర్వతాలలో పెద్ద పర్వతం
ఉదాహరణ :
పర్వతాలలో హిమాలయ పర్వతమే పర్వతరాజు.
పర్యాయపదాలు : గిరిరాజు, పెద్ద పర్వతం
ఇతర భాషల్లోకి అనువాదం :
वह पर्वत जो बहुत बड़ा हो।
पर्वतों में हिमालय पर्वतराज है।Any high mountain.
alp