పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పరుచు అనే పదం యొక్క అర్థం.

పరుచు   క్రియ

అర్థం : బల్ల పైన దుప్పటితో అలంకరించడం

ఉదాహరణ : బల్ల పైన దుప్పటి పరిస్తున్నారు


ఇతర భాషల్లోకి అనువాదం :

बिछा हुआ होना।

मेज पर चादर बिछी थी।
डलना, बिछना

అర్థం : పడుకోవడానికి వీలుగా దుప్పటి వేయడం

ఉదాహరణ : అతడు దుప్పటిని పరుస్తున్నాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

बिस्तर आदि को समेटना।

वह बिछौने को उदास रहा है।
उदासना

అర్థం : ఒక వస్తువును ఒక ప్రదేశంలో కొంత స్థానాన్ని ఆక్రమించేలా చేయడం

ఉదాహరణ : ప్రభుత్వం తమ నగరంలో రైలు పట్టాలను పరుస్తుంది

పర్యాయపదాలు : విస్తరింపచేయు, వ్యాపింపచేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी चीज के निर्माण के लिए उसमें लगनेवाली वस्तुओं को क्षैतिज स्थिति में रखना ताकि उसका निर्माण हो सके।

सरकार हर शहर से होकर रेल लाइन बिछा रही है।
बिछाना

Put in a horizontal position.

Lay the books on the table.
Lay the patient carefully onto the bed.
lay, put down, repose

అర్థం : ఏదైన మాట లేక పని వలన మానము మరియు ప్రతిష్ఠ తగ్గిపోవుట లేదా ఆత్మాభిమానాన్ని చిన్నబుచ్చు

ఉదాహరణ : అతను నన్ను అందరి ముందు అవమానించాడు

పర్యాయపదాలు : అపచరించు, అవమానపరుచు, అవమానించు, ఎగ్గుచేయు, కించపరుచు, కొంచెంచేయు, కొంచెపరచు, కొదువాభవించు, చిన్నబుచ్చు, తక్కువచేయు, నవ్వులపాలుచేయు, పరాభవించు, పరిభవించు, పిన్నచేయు, బన్నిపరచు, బొమ్మకట్టు, బొమ్మలకట్టు, భంగపెట్టు, భంగించు, భజీతిచేయు, మూలకొత్తు, మొక్కపరచు, మొక్కపుచ్చు, లంకిమ్చు, విన్నబుచ్చు, సిగ్గుపరచు


ఇతర భాషల్లోకి అనువాదం :

ऐसी बात या काम करना जिससे किसी का मान या प्रतिष्ठा कम हो।

उसने मुझे सब के सामने अपमानित किया।
अनरना, अनादर करना, अपमान करना, अपमानना, अपमानित करना, अवमानना करना, अवहेलना करना, तिरस्कार करना, तिरस्कृत करना, निदरना, निरादर करना, पगड़ी उछालना

Treat, mention, or speak to rudely.

He insulted her with his rude remarks.
The student who had betrayed his classmate was dissed by everyone.
affront, diss, insult

चौपाल